Sundaruda Lyrics In Telugu || Jessy Paul || Worship Jesus ||

Sundaruda Song Lyrics Lyrics - Jessy Paul


Sundaruda Song Lyrics
Singer Jessy Paul
Composer The Lord's Church
Music The Lord's Church
Song WriterPrathap Darshi

Lyrics

సుందరుడా… అతిశయుడా…

మహోన్నతుడా… నా ప్రియుడా (2)



పదివేలలో నీవు అతిసుందరుడవు

నా ప్రాణప్రియుడవు నీవే

షారోను పుష్పమా… లోయలోని పద్మమా…

నిను నేను కనుగొంటినే (2)         ||సుందరుడా||



నిను చూడాలని

నీ ప్రేమలో ఉండాలని

నేనాశించుచున్నాను (4)        ||సుందరుడా||



యేసయ్యా నా యేసయ్యా

నీ వంటి వారెవ్వరు

యేసయ్యా నా యేసయ్యా

నీలాగ లేరెవ్వరు (2)        ||సుందరుడా||




Sundaruda Song Lyrics Watch Video

Post a Comment

0 Comments