Today's Promise || ప్రకటన గ్రంథం 7: 17 || Worship Jesus ||

Today's Promise Word Of God 



ప్రకటన గ్రంథం 7: 17
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

Revelation 7: 17
For the Lamb which is in the midst of the throne shall feed them, and shall lead them unto living fountains of waters: and God shall wipe away all tears from their eyes.

 

Post a Comment

0 Comments